Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్‌ లీక్స్‌ కట్టడికి కేంద్ర కేబినెట్ బిల్లు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 25, 2026 10:06 AM జాతీయంGeneral
పేపర్‌ లీక్స్‌ కట్టడికి కేంద్ర కేబినెట్ బిల్లు - Udayam
పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలతో కూడిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వివాదాల నేపథ్యంలో ఎన్‌టీఏలో సమూల ప్రక్షాళన చేపట్టిన కేంద్రం, ఇందులో భాగంగానే 47 మంది అధికారులను సర్వీసు నుంచి తొలగించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

Comments

G
Loading comments...