వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. నీట్ వంటి పరీక్షల నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసాలకు పాల్పడేవారికి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. వ్యవస్థీకృత నేరాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.
Comments
Loading comments...
