Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్న గౌడ్‌ తొలి బహుజన వీరుడు: కలెక్టర్‌

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 2:56 PM కామరెడ్డిGeneral
పాపన్న గౌడ్‌ తొలి బహుజన వీరుడు: కలెక్టర్‌ - Udayam
కామారెడ్డి కలెక్టరేట్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ పాపన్న గౌడ్‌ను తొలి బహుజన వీరుడు, చక్రవర్తి, నాయకుడిగా కొనియాడారు. తెలంగాణలో రాజులపై తిరుగుబాటు చేసిన సాధారణ వ్యక్తిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గిరి, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...