Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను కాపాడిన యోధుడు పాపన్న గౌడ్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 11:39 AM మెదక్General
తెలంగాణను కాపాడిన యోధుడు పాపన్న గౌడ్‌ - Udayam
సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన ధీశాలి పాపన్న గౌడ్‌ అని కొనియాడారు. ఔరంగజేబు పాలనకు, దొరల అరాచకాలు, మొగలాయి దౌర్జన్యాలకు ఎదురొడ్డి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన యోధుడని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాపన్న గౌడ్‌ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

Comments

G
Loading comments...