Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్సర్లలో పంత్‌ సరికొత్త ఘనత

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 4:48 PM క్రీడలుక్రీడలు
సిక్సర్లలో పంత్‌ సరికొత్త ఘనత - Udayam
శ్రీలంకతో తొలి టెస్టులో ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన రిషభ్‌ పంత్‌ టెస్టుల్లో 98 సిక్సర్లకు చేరుకున్నాడు. ఈ క్రమంలో 97 సిక్సర్లతో ఉన్న జాక్‌ కలిస్‌ను అధిగమించాడు. 51 టెస్టుల్లో 3,596 పరుగులు చేసిన పంత్‌ ప్రస్తుతం 100 సిక్సర్ల మైలురాయికి మరో రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.

Comments

G
Loading comments...