వార్తలకు తిరిగి వెళ్లండి
పంకజ్ త్రిపాఠికి ‘విశిష్ట కళాకారుడి’ పురస్కారం

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠికి ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2026’లో ‘విశిష్ట కళాకారుడి’ పురస్కారం దక్కింది. ఆగస్టు 13 నుంచి 23 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
బిహార్‌లోని చిన్న గ్రామం నుంచి వచ్చి గొప్ప నటుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు కొనియాడారు. ఈ వేడుకల్లో పంకజ్ స్వయంగా పాల్గొని అవార్డు అందుకోనున్నారు.
Comments
Loading comments...