Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యానల్‌ లాయర్ల విధులపై సమీక్ష సమావేశం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:02 PM కర్నూలుGeneral
ప్యానల్‌ లాయర్ల విధులపై సమీక్ష సమావేశం - Udayam
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్యానల్‌ లాయర్ల విధులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేసుల స్థితిగతులు, న్యాయ సలహాలు, కేసుల పరిష్కారంపై న్యాయమూర్తులు చర్చించారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేలా న్యాయవాదులకు సూచనలు చేశారు. సమావేశంలో న్యాయమూర్తులు పి.కమలాదేవి, బి.లీలా వెంకట శేషాద్రి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరాం, సులోచన, ప్యానల్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...