వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుళ్లపల్లి మండలం గణేష్‌పల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించిన నగదు ఇప్పించాలని మాజీ సర్పంచ్ యుగేందర్ కోరారు. 2024 జనవరి 17న ఎమ్మెల్యే సత్యనారాయణరావు భవనాన్ని ప్రారంభించారని తెలిపారు.
జూలై 19న నిర్మాణానికి సంబంధించిన నగదు వచ్చినప్పటికీ ప్రస్తుత సర్పంచ్ పద్మ తిరుపతి ఇప్పించడం లేదని యుగేందర్ ఆరోపించారు. అడిగినా స్పందించడం లేదని చెప్పారు, వెంటనే నగదు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

