వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్–బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై యూసుఫ్‌పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపన్నపేట పంచాయతీ సిబ్బంది ఆకుల కృష్ణ మృతి చెందారు.
పని నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

