వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపీ ఉద్యోగి ఆకుల కృష్ణ (40) మృతి చెందాడు. బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
Comments
Loading comments...

