Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 12:05 PM తిరుపతిGeneral
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు - Udayam
తిరుపతి జిల్లాలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 807 గ్రామపంచాయతీలు, 7,342 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 21లోపు పోలింగ్ కేంద్రాల వివరాలు సిద్ధం చేయాలని సూచించారు. 650 మందికి పైగా ఓటర్లు ఉన్న చోట అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...