వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా 2026-27 వార్షిక రుణ ప్రణాళికను రూ.25,879.82 కోట్లతో కలెక్టర్ డా. కృత్తిక శుక్లా గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ.21,490.18 కోట్లు కేటాయించారు.
వ్యవసాయానికి రూ.17,760.52 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.3,111.50 కోట్లు కేటాయించారు. విద్య, గృహ నిర్మాణం, ఇతర రంగాలకు సైతం రుణాలు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

