Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజరాజేశ్వర స్వామికి పల్లకి సేవ

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:55 AM కామరెడ్డిGeneral
రాజరాజేశ్వర స్వామికి పల్లకి సేవ - Udayam
నస్రుల్లాబాద్ మండలం మైలారం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను భాజాభజంత్రీల మధ్య గ్రామ వీధుల గుండా హనుమాన్ మందిరం వరకు పల్లకిపై ఊరేగించారు. ‘ఓం నమశ్శివాయ’ నామస్మరణతో భక్తులు పల్లకిని మోశారు. అనంతరం విగ్రహాలను ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...