Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైలెంట్‌గా ఓటీటీలోకి ‘పళ్లబురుసు’

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:19 PM జాతీయంవినోదం
సైలెంట్‌గా ఓటీటీలోకి ‘పళ్లబురుసు’ - Udayam
సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్లబురుసు’ సినిమా నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తెలంగాణ గ్రామీణ కథకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. తండ్రి–కొడుకుల మధ్య పళ్ల బురుసు చుట్టూ మొదలైన వివాదం చివరకు కోర్టు వరకు చేరడం కథాంశం.

Comments

G
Loading comments...