Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీ న్యాయ కోర్సుల పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 04, 2026 3:20 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీ న్యాయ కోర్సుల పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల - Udayam
పాలమూరు యూనివర్సిటీ ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. విద్యార్థులు కేటాయించిన కేంద్రాల్లోనే హాజరు కావాలని, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని సూచించింది.

Comments

G
Loading comments...