Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ యువకుడు దినేష్‌కు హీరోగా గుర్తింపు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 3:06 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ యువకుడు దినేష్‌కు హీరోగా గుర్తింపు - Udayam
పాలకొండకు చెందిన కె. దినేష్ నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టి హీరోగా గుర్తింపు పొందుతున్నారు. లఘుచిత్రాలు, సీరియల్స్‌లో నటించిన ఆయన 'జయమ్మ పంచాయితీ'తో సినీ ప్రవేశం చేశారు. తాజాగా విడుదలైన 'వెంకట్రామయ్య గారి తాలూకా'లో హీరోగా నటించారు. మరో రెండు చిత్రాల కథలు వింటున్నానని, మంచి నటుడిగా ఎదగడమే తన లక్ష్యమని దినేష్ తెలిపారు.

Comments

G
Loading comments...