Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్విట్ ఇండియాకు పాలకొల్లు మున్సిపాలిటీ మద్దతు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 08, 2026 10:31 AM పశ్చిమగోదావరి General
క్విట్ ఇండియాకు పాలకొల్లు మున్సిపాలిటీ మద్దతు - Udayam
1942 ఆగస్టు 8న ఏఐసీసీ క్విట్ ఇండియా తీర్మానానికి మద్దతుగా పాలకొల్లు మున్సిపాలిటీ కూడా తీర్మానం ఆమోదించింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం నాటి పురపాలక కౌన్సిల్‌ను రద్దు చేసింది. అయినా స్థానిక స్వాతంత్ర్య సమరయోధులు వెనక్కి తగ్గకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పలువురు సమరయోధులు జైలుకెళ్లారు.

Comments

G
Loading comments...