Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సరిహద్దుల్లో పాక్ ఆయుధ మోహరింపు

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 03, 2026 11:01 AM ఆల్ ఇండియా జాతీయ
భారత్ సరిహద్దుల్లో పాక్ ఆయుధ మోహరింపు - Udayam Digital
భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ 250 హోవిట్జర్లను మోహరించినట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలువడింది. కీలక ప్రాంతాల్లో చైనాలో తయారైన SH-15 ట్రక్-మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్లను ఉంచినట్లు తెలుస్తోంది. 155MM ఫిరంగి వ్యవస్థలు 72 కిలోమీటర్ల వరకు దాడి చేయగలవని, నిమిషానికి 6 రౌండ్లు ఫైర్ చేసే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...