వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
టెస్టుల్లో ఇలా జరగడం పాకిస్థాన్‌కు ఇది ఏడోసారి. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టు ఇన్నిసార్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే తొలి వికెట్‌ను కోల్పోలేదు. ఇంగ్లాండ్ ఐదుసార్లతో తర్వాతి స్థానంలో ఉంది.
Comments
Loading comments...

