Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌-ఏను 274కే కట్టడి చేసిన భారత్‌-ఏ

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:03 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌-ఏను 274కే కట్టడి చేసిన భారత్‌-ఏ - Udayam
తొలి అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా-ఏను భారత్‌-ఏ 274 పరుగులకే ఆలౌట్‌ చేసింది. నాథన్‌ మెక్‌స్వీని 123 పరుగులతో సెంచరీ చేయగా.. కెప్టెన్‌ విల్‌ సదర్‌ల్యాండ్‌ 77 పరుగులతో రాణించాడు. సూర్యాంశ్‌ షేడ్గే 4, యశ్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీశారు. 48.2 ఓవర్లలో ఆసీస్‌ను ఆలౌట్‌ చేసిన భారత్‌-ఏకు 275 పరుగుల లక్ష్యం నిర్దేశితమైంది. అర్షద్‌ ఖాన్‌ 2, నిషాంత్‌ సంధు ఒక వికెట్‌ పడగొట్టారు.

Comments

G
Loading comments...