వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-19 రెండో అనధికారిక టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది.దీంతో ఆస్ట్రేలియాపై 141 పరుగుల ఆధిక్యం సాధించింది.అభిప్రాయ్ బిశ్వాస్ 73,యశ్‌వర్దన్ చౌహాన్ 52 పరుగులతో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సార్ గ్రీన్ ఏడు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ 174 పరుగులకే కుప్పకూలింది. తన్మయ్ బలోడా ఆరు వికెట్లు పడగొట్టి జట్టు ఆధిక్యానికి బాటలు వేశాడు.
Comments
Loading comments...

