Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

sco గ్రూప్‌ ఫొటో నుంచి మోదీని తొలగించిన పాక్‌ pmo

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:03 PM జాతీయంGeneral
sco గ్రూప్‌ ఫొటో నుంచి మోదీని తొలగించిన పాక్‌ pmo - Udayam
ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా తీసిన గ్రూప్‌ ఫొటోలో ప్రధాని మోదీ ఉన్న భాగాన్ని పాక్‌ పీఎంఓ క్రాప్‌ చేసి ఎక్స్‌లో షేర్‌ చేసింది. అంతేకాకుండా ఎస్‌సీఓ రౌండ్‌టేబుల్‌ సమావేశం వీడియోలోనూ మోదీ ఉన్న దృశ్యాలను తొలగించింది. మోదీ మాత్రం అందరు దేశాధినేతలతో కూడిన పూర్తి ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు.

Comments

G
Loading comments...