వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌సీఓ సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ నీటిని రాజకీయ ఘర్షణలకు ముడిపెట్టొద్దని వ్యాఖ్యానించారు.
భారత్ మాత్రం ఉగ్రవాదానికి నిధులు, మద్దతు, సురక్షిత స్థావరాలు కల్పించే వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌సీఓ దేశాలకు పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

