వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా సహకారంతో పాకిస్థాన్ అంతరిక్ష ప్రయోగాలను ముమ్మరం చేసింది. గత 16 నెలల్లోనే ఏకంగా ఆరు భూపరిశీలన ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. AI సాంకేతికతతో పనిచేసే అధునాతన ఆప్టికల్, హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహాల ద్వారా కంటికి కనిపించకుండా దాచిన వస్తువులనూ పసిగట్టవచ్చు.
వీటిని పౌర అవసరాలకే కాకుండా.. భారత్‌పై నిరంతర నిఘా ఉంచే సైనిక అవసరాలకు పాక్ వినియోగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

