Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఓకే ఉద్యమంపై పాక్‌ ఫైర్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 8:14 AM జాతీయంGeneral
పీఓకే ఉద్యమంపై పాక్‌ ఫైర్‌ - Udayam
పీఓకేలో మెరుగైన జీవనం, పాలన కోసం ఉద్యమిస్తున్న వారిపై పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను భారత్‌లాగే శత్రువులుగా భావిస్తున్నామని తెలిపారు. చర్చలకు కూర్చునే ప్రసక్తే లేదని ఆసిఫ్‌ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా బలగాల కాల్పుల్లో 37 మంది మరణించారని జేఏఏసీ ప్రకటించడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...