వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 266 పరుగులు చేసి పట్టు బిగించింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన బ్యాటర్లు ఈసారి రాణించారు.
వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ప్రాథమిక జట్టులో చోటు దక్కకపోయినా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆకట్టుకున్నాడు.
Comments
Loading comments...
