Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల అడ్డాగా పైనంపల్లి ప్రభుత్వ పాఠశాల

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:17 AM ఖమ్మంGeneral
సమస్యల అడ్డాగా పైనంపల్లి ప్రభుత్వ పాఠశాల  - Udayam
పైనంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 140 మంది విద్యార్థులకు సరిపడా వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రీ ప్రైమరీ గదిలోనే 1, 2 తరగతుల విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. తాగునీరు, వంటకు కలుషిత నీరే దిక్కవుతోందని స్థానికులు తెలిపారు. మంత్రి పొంగులేటి కేటాయించిన అదనపు గది పూర్తయినా ఇంకా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. కలెక్టర్‌ స్పందించి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...