Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలట్ సాహసంపై ప్రశంసలు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:00 AM అమరావతిGeneral
పైలట్ సాహసంపై ప్రశంసలు - Udayam
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో ఉగ్రదాడిని తిప్పికొట్టి, ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. తీవ్ర గాయాలపాలైనా ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తి దేశం గర్వించదగ్గ విషయమని పేర్కొంటూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...