Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలట్ రోహిత్ రెడ్డిపై నాన్-బెయిలబుల్ వారెంట్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 2:50 PM వికారాబాద్General
పైలట్ రోహిత్ రెడ్డిపై నాన్-బెయిలబుల్ వారెంట్ - Udayam
​రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో దీనిపై కేసు నమోదైంది. తీర్పు వెలువడే రోజు విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ చర్యలు తీసుకుంది.

Comments

G
Loading comments...