Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడిక్కల్‌ శతకం.. భారత్‌ 357/6

Follow Udayam on Google
రూప దేవి Aug 08, 2026 8:47 PM జాతీయంక్రీడలు
పడిక్కల్‌ శతకం.. భారత్‌ 357/6 - Udayam
శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రెండో రోజు ముగిసేసరికి భారత్‌ 357/6తో నిలిచింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 363/8 వద్ద డిక్లేర్‌ చేయగా, భారత్‌ ఇంకా ఆరు పరుగులు వెనుకంజలో ఉంది. దేవదత్‌ పడిక్కల్‌ 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా 63 పరుగులు చేశాడు. జైస్వాల్‌ డకౌట్‌ కాగా, రిషభ్‌ పంత్‌ రెండు పరుగులకే వెనుదిరిగాడు.

Comments

G
Loading comments...