Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగన్ కేసులో ఈడీ మరో ఛార్జిషీట్

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:56 PM హైదరాబాద్General
జగన్ కేసులో ఈడీ మరో ఛార్జిషీట్ - Udayam
జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈడీ మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాల్మియా సిమెంట్స్‌కు గనుల లీజుల వ్యవహారంలో జగన్, పునీత్ దాల్మియాపై మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. 417 హెక్టార్ల గనుల లీజుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ గతంలో ఆరోపించింది. తాజాగా దాఖలైన ఛార్జిషీట్ ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉంది.

Comments

G
Loading comments...