వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి: రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంలో పాయింట్ పర్సన్ల పాత్ర కీలకమని మండల మాస్టర్ ట్రైనర్ చిన్న పుల్లయ్య, మండల నోడల్ బీఆర్సీ ఓనర్ సుధాకర్ పేర్కొన్నారు.
ప్యాపిలిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రెండో బ్యాచ్ వీఓ స్థాయి బీఆర్సీ పాయింట్ పర్సన్ల శిక్షణ శనివారంతో ముగిసింది.
పెద్దపోదిళ్ల, పోతుదొడ్డి, మెట్టుపల్లి, జలదుర్గం, క్లస్టర్ల పాయింట్ పర్సన్లు పాల్గొన్నారు
Comments
Loading comments...

