Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలను సందర్శించిన కురుపాం ఎమ్మెల్యే

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 3:32 PM పార్వతీపురం మన్యంGeneral
పాఠశాలను సందర్శించిన కురుపాం ఎమ్మెల్యే - Udayam
కురుపాం మండలం నీలకంఠాపురం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే జగదీశ్వరి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...