Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని PDSU డిమాండ్

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 4:55 PM అనంతపురంGeneral
పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని PDSU డిమాండ్ - Udayam
గుంతకల్లు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని పిడిఎస్యు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం గుంతకల్లు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...