Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో యూనిఫాంల పంపిణీ'

Follow Udayam on Google
madhu Sep 05, 2026 5:03 PM ములుగుGeneral
పాఠశాలలో యూనిఫాంల పంపిణీ' - Udayam
ములుగు జిల్లా వాజేడు మండలం పాయబాటల ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దూలాపురం సర్పంచ్ యాలం విజయలక్ష్మి, ఉపసర్పంచ్ బొల్లె రామకృష్ణ పాల్గొని యూనిఫాంలు అందజేశారు. ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని సర్పంచ్ తెలిపారు. విద్యార్థులు చదువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు.

Comments

G
Loading comments...