Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 5:04 PM నిజామాబాద్General
పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ - Udayam
డొంకేశ్వర్ మండలం గంగాసమందర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ దుస్తులను ఐకేపీ సీసీ సరోజ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీవో సుస్మిత, ప్రధానోపాధ్యాయులు, వార్డు సభ్యుడు మోతే చిన్నసాయన్న, విద్యార్థులు పాల్గొన్నారు .

Comments

G
Loading comments...