Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో బోర్‌ రీఛార్జ్‌ గుంతల తవ్వకం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:13 PM వికారాబాద్General
పాఠశాలలో బోర్‌ రీఛార్జ్‌ గుంతల తవ్వకం - Udayam
దౌల్తాబాద్‌ మండలం దేవర్‌ఫసల్‌వాద్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో భూగర్భ జలాల పెంపునకు బోర్‌ రీఛార్జ్‌ గుంతల తవ్వకం చేపట్టారు. వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా జేసీబీతో పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి పనులను పర్యవేక్షించారు. పాఠశాలలో నీటి ఎద్దడి నివారణకు ఈ చర్యలు దోహదపడతాయని వారు తెలిపారు.

Comments

G
Loading comments...