వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాం మండలం ఆర్. గదబవలస, అప్పలంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఎంఈవో త్రినాథరావు ఇవాళ సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిలు, వర్క్ బుక్స్ కరెక్షన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, సిలబస్ పూర్తి, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. అలాగే, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
Comments
Loading comments...

