వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీఈపీడీసీఎల్ అధికారులతో కలిసి విద్యుత్ భద్రతా తనిఖీలు చేపట్టనున్నట్లు డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు.
దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వేలాడే తీగలు, ఓవర్హెడ్ లైన్లు, అంతర్గత వైరింగ్, స్విచ్బోర్డుల లోపాలను గుర్తించి వెంటనే సరిచేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు విద్యుత్ సమస్య లపై 7382585443ను సంప్రదించలన్నారు.
Comments
Loading comments...

