Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలకు రూ 6 లక్షల విలువైన సామగ్రి విరాళం

Follow Udayam on Google
Raju Sep 28, 2026 6:20 PM నిజామాబాద్General
పాఠశాలలకు రూ 6 లక్షల విలువైన సామగ్రి విరాళం - Udayam
బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో సుమారు రూ.6 లక్షల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఈ సామగ్రిని ఆయా పాఠశాలల ప్రతినిధులకు అందించారు.

Comments

G
Loading comments...