వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో ఎంటీసీలకు, పాఠశాల సముదాయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని డీఈఓ రోహిణి తెలిపారు. 29 ఎంటీసీలకు ఒక్కోదానికి రూ.90 వేల చొప్పున రూ.26.10 లక్షలు, 85 పాఠశాల సముదాయాలకు ఒక్కోదానికి రూ.43 వేల చొప్పున రూ.36.55 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఈ నిధులను బోధన సామగ్రి, ఫర్నిచర్, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

