Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలకు బెంచీల వితరణ

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 6:37 PM రాజన్న సిరిసిల్లGeneral
పాఠశాలకు బెంచీల వితరణ - Udayam
బోయినపల్లి మండలం దేశాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రేకులపల్లి కార్తికేయ తన నానమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం రూ.45 వేల విలువైన 15 డ్యూయల్ డెస్క్ బెంచీలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, MEO శ్రవణ్‌కుమార్ రేకులపల్లి కుటుంబాన్ని అభినందించారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో డిజిటల్ లైబ్రరీకి కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...