వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల్లో ఆనందదాయకమైన, క్రమమైన పఠన అలవాట్లను పెంపొందించడంతో పాటు పునాది అక్షరాస్యత, భాషా వికాసాన్ని బలోపేతం చేయడానికి రూం టు రీడ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా గెట్స్ రీడింగ్ క్యాంపెయిన్ 8.0 – 2026
నిర్వహిస్తున్నామని డీఈవో దర్శనం భోజన్న తెలిపారు.
ఈ ఏడాది ప్రచారానికి నా మాటలు – నా కథ అనే ఇతివృత్తాన్ని రూపొందించిన గోడ ప్రతులను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

