Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్‌ పాఠశాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:34 PM జయ శంకర్ భూపాలపల్లి General
మోడల్‌ పాఠశాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ - Udayam
భూపాలపల్లి జిల్లా మైలారం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. శనివారం పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో పురోగతిని సమీక్షించిన కలెక్టర్‌, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...