Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల గడపలోనే కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ

Follow Udayam on Google
బాలాజీ Aug 01, 2026 5:46 PM సంగారెడ్డిGeneral
పాఠశాల గడపలోనే కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ - Udayam
మనూర్ మండలం జడ్పీహెచ్‌ఎస్ యెల్గోయిలో విద్యార్థులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ట్రైనీ ఐఏఎస్ అధికారి ప్రతిభ శేఖర్, ఎంఆర్వో ఎల్.బి. విష్ణు సాగర్, డిప్యూటీ ఎంఆర్వో వి. ఆదర్శ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు పాటిల్, ఉప సర్పంచ్ చె. అంజన్న ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్. దేవిసింగ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...