Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం: పైడి ఎల్లారెడ్డి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 3:48 PM కామరెడ్డిGeneral
పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం: పైడి ఎల్లారెడ్డి - Udayam
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి ఏదైనా కావాలని అడిగే అధికారం గ్రామస్తులకు ఉంటే.. తనకు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

Comments

G
Loading comments...