వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతులపూడి మండలం ఎం.చామవరం ఎంపీపీ పాఠశాల నూతన అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజాను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పూలమాలలు వేసి అభినందించారు.
పాఠశాల అభివృద్ధికి కమిటీ సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా కలిసి పనిచేయాలని కోరారు.
Comments
Loading comments...

