Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠాలు నేర్పిన గురువుకి మోసం చేసిన శిష్యుడు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 12:47 PM శ్రీకాకుళంGeneral
పాఠాలు నేర్పిన గురువుకి మోసం చేసిన శిష్యుడు - Udayam
​పేదరికంలో ఉన్న ఉపాధ్యాయ దంపతులు అద్దంకి ఉమా కుమారి, కృష్ణారావులకు కిళ్లి ఢిల్లీశ్వరరావు చిన్నతనంలో విద్యనందించారు. పెద్దయ్యాక వారికి ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ఢిల్లీశ్వరరావు రూ. 13 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లుగా ఇల్లు ఇవ్వకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితురాలు శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...