Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత్రికేయుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 6:41 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పాత్రికేయుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - Udayam
పుట్టపర్తిలో సత్యసాయి జిల్లా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు. జర్నలిస్టుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. వైద్యులు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు.

Comments

G
Loading comments...