Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నంలో రూ.6.36 లక్షల చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
RAGHU Aug 24, 2026 10:19 PM శ్రీకాకుళంGeneral
పాతపట్నంలో రూ.6.36 లక్షల చెక్కుల పంపిణీ - Udayam
పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం రూ.6,36,602 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. మెలియాపుట్టి మండల కేంద్రానికి చెందిన వినోద్‌కు రూ.2,47,681, పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన విజ్ఞానాధికి రూ.2,34,438, మురిపాడు గ్రామానికి చెందిన సుగుణాకరరావుకు రూ.1,54,483 చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఎన్డిఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...